How you can get top grades, to get a best job.

Latest Posts

Tuesday 13 June 2017

మమ్మల్ని చంపేయండి | అంతులేని వ్యాధితో భాదపడుతున్న ముగ్గురు కుటుంబీకులు | వీలయినంత సాయం చేయండి

Mirchi Today

మమ్మల్ని చంపేయండి | అంతులేని వ్యాధితో భాదపడుతున్న ముగ్గురు కుటుంబీకులు | వీలయినంత సాయం చేయండి
3 Family Members Facing Unknown Deadly Diseases | Mahabubnagar

 అంతులేని వ్యాధితో భాదపడుతున్న ముగ్గురు కుటుంబీకులు .మమ్మల్ని చంపేయండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న మహబూబ్ నగర్ జిల్లా కొత్త గూడ గ్రామానికి చెందినవారు. మీరు కూడా వీలయినంత సాయం చేయండి.

                                                           

Monday 12 June 2017

నా లాగా మీరు ఐఏఎస్ కావాలనుకుంటున్నారా | కలెక్టర్ ఆమ్రపాలీ స్పూర్తినిచ్చే ప్రసంగం

Mirchi Today

నా లాగా మీరు ఐఏఎస్ కావాలనుకుంటున్నారా | కలెక్టర్ ఆమ్రపాలీ స్పూర్తినిచ్చే ప్రసంగం
collector Amrapali inspirational speech

నా లాగా ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఏం చేయాలో విద్యార్థులకు తన సీక్రెట్స్ చెప్పిన కలెక్టర్ ఆమ్రపాలి.

                                                          

మద్యం మత్తు | మధు ప్రియ ప్రమోషనల్ సాంగ్ | డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్

Mirchi Today

మద్యం మత్తు | మధు ప్రియ ప్రమోషనల్ సాంగ్ | డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్

madhu priya promotional song on dont drink and drive
తెలంగాణా సింగర్ మధు ప్రియ మద్యం మత్తు అనే ప్రమోషనల్ సాంగ్ ఆలపించింది. మద్యం సేవించి వాహనం నడపరాదు.
                                                         

Friday 9 June 2017

ఆధార్ కార్డ్ ను పాన్ కార్డ్ తో లింక్ చేయడం ఎలా

Mirchi Today

ఆధార్ కార్డ్ ను పాన్ కార్డ్ తో లింక్ చేయడం ఎలా

how to link aadhar card with pan card easily
ఆధార్ కార్డ్ ను పాన్ కార్డ్ తో లింక్ చేయడం చాలా సులభం.ఒక్క మెసేజ్ తో మీ ఆధార్ కార్డ్ ను పాన్ కార్డుతో జూలై 1 లోపు తప్పని సరిగా లింక్  చేసుకోండి.మీరు చేయవలసిందల్లా మీ ఆధార్ కార్డ్ తో నమోదైన ఫోన్ నెంబర్ తో  UIDPAN అని టైపు చేసి స్పేస్ ఇచ్చి AADHAR NUMBER ఎంటర్ చేసి  స్పేస్ ఇచ్చి మీ పాన్ నెంబర్ ను ఎంటర్ చేసి 567578 లేదా  56161 అనే నెంబర్ కు మెసేజ్ పంపండి.



                                                            

Wednesday 7 June 2017

ఏది ప్రభుత్వ భూమి ? ఏది ప్రైవేటు భూమి ? కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు..

Mirchi Today

ఏది ప్రభుత్వ భూమి ? ఏది ప్రైవేటు భూమి ? కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు
beware of your own land.How to protect your land

కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు.ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి అని తేడా లేకుండా భూములు కబ్జా అవుతున్నాయి.మీకున్న భూమిని ఎలా కాపాడుకోవలో వీడియోలో చూడoడీ.

                                                          

ఐదు వందల పెట్టుబడితో కోట్లు సంపాదిస్తున్న నేటి మహిళ

Mirchi Today

ఐదు వందల పెట్టుబడితో కోట్లు సంపాదిస్తున్న నేటి మహిళ
She Started Business With Just 500 Rupees Become Millionaire Now

ఐదు వందల పెట్టుబడితో కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి ఓనర్ అయి ఎందరికో స్పూర్తిని ఇస్తుంది ఈ మహిళ.మరింత సమాచారం కోసం వీడియో వీక్షించండి.


                                                          

Monday 5 June 2017

భక్తుల అడుగులే ఆలయానికి వెలుగులు | షిరిడిలో కరెంట్ ఉత్పత్తి

Mirchi Today

భక్తుల అడుగులే ఆలయానికి వెలుగులు | షిరిడిలో కరెంట్ ఉత్పత్తి
Shirdi Trust to use foot energy of devotees to generate power

శిరిడిలో మరో అద్భుతం ఆవిష్కృతం కానున్నది.వేల సంఖ్యలో వచ్చే భక్తుల అడుగుల నుంచి కరెంట్ ను వచ్చే ఏడాది ఉత్పత్తి చేయనున్నారు,ఇందుకోసం ఎనర్జీ పెడల్స్ ను ఇందుకోసం వినియోగించనున్నారు.

                                                          
Related Posts Plugin for WordPress, Blogger...

Our Team

  • Syed Faizan AliMaster / Computers
  • Syed Faizan AliMaster / Computers
  • Syed Faizan AliMaster / Computers
  • Syed Faizan AliMaster / Computers
  • Syed Faizan AliMaster / Computers
  • Syed Faizan AliMaster / Computers