Showing posts with label health. Show all posts
Showing posts with label health. Show all posts
Tuesday 21 March 2017
amazing india, health
Mirchi Today
22:48
ఏదైనా ఆపరేషన్ చేయాలా ? మాకు ఫోన్ చేయండి అంతా ఉచితమే గుండె ఆపరేషన్ చేయాలని వైద్యుడు చెబితే.. మననుంచి వచ్చే మొదటి ప్రశ్న ఎంత అవుతుందనే కదూ!ఆ తరవాతే బీమా సౌకర్యం, ఎన్నిరోజుల్లో ఇంటికొస్తాం వంటివి అడుగుతాం. అయినా మరో ఇద్దరు వైద్యుల్ని సంప్రదించాకే ఓ నిర్ణయం తీసుకుంటాం.. వీటన్నింటికీ సమయమే కాదు, ఎంతో కొంత డబ్బూ వృథా అవుతుంది. దాన్ని గుర్తించిన రావూరి నివేదిత భర్తతో కలిసి ‘కేర్ మోటో’ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది.. ఉచితంగా.. రోగుల సందేహాల్ని తీర్చడం, అత్యుత్తమమైన వైద్య సేవల వివరాలు అందించడం, అవసరమైన శస్త్రచికిత్సల్ని వీలైనంత తక్కువ ఖర్చులో అందించడమే వీరి పని..
Tuesday 28 February 2017
Sunday 26 February 2017
health
2. జ్వరం కారణంగా ప్లేట్‌లెట్లు తగ్గిపోతున్న వారికి మంచి ఔషధం. ప్లేట్‌లెట్లు వేగంగా పెరుగుతాయి. ఇన్‌ఫెక్షన్లు వెంటనే తగ్గుముఖం పడతాయి.
4. పలు రకాల క్యాన్సర్లను నయం చేసే శక్తి ఈ మిశ్రమానికి ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ కణతుల వృద్ధి తగ్గుతుంది.
5. వయస్సు మీద పడడం కారణంగా వచ్చే వృద్ధాప్య ఛాయలు కనిపించవు. యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కనుక, యవ్వనంగా కనిపిస్తారు.
7. గాయాలు, పుండ్లు ఉన్న వారు ఈ మిశ్రమం తాగితే అవి త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మిశ్రమంలో రెట్టింపు యాంటీ బయోటిక్ లక్షణాలు ఉంటాయి.
10. రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు తొలగిపోతుంది.
11. చర్మానికి అయిన ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు నయం అవుతాయి. చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది. మొటిమలు పోతాయి.
Mirchi Today
13:53
Health Benefits of Garlic and Hot Milk drinks together
Health Benefits of Garlic and Hot Milk drinks together.
వెల్లుల్లిని నిత్యం మనం పలు వంటకాల్లో ఉపయోగిస్తుంటాం. దీంట్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలతోపాటు ఇంకా మన శరీరానికి ప్రయోజనాన్ని చేకూర్చే అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయని అందరికీ తెలిసిందే. దీంతోపాటు పాలను కూడా మనం రోజూ వాడుతూనే ఉంటాం. పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా కూడా చెబుతారు. అయితే కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని దంచి పాలలో వేసి ఉడకబెట్టి తాగితే..? ఏమవుతుందో మీకు తెలుసా..?
దీని వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పాలలో వెల్లుల్లి రెక్కలను ఉడక బెట్టి తాగడం వల్ల దాంతో మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. ఫ్లేవనాయిడ్స్, ఎంజైమ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్ లభిస్తాయి. విటమిన్ ఎ, బి1, బి2, బి6, సి విటమిన్, పొటాషియం, ప్రోటీన్లు, కాపర్, మాంగనీస్, పాస్ఫరస్, జింక్, సెలీనియం, కాల్షియం వంటి అనేక పోషకాలు ఈ మిశ్రమం ద్వారా మనకు చేరుతాయి.
2. జ్వరం కారణంగా ప్లేట్‌లెట్లు తగ్గిపోతున్న వారికి మంచి ఔషధం. ప్లేట్‌లెట్లు వేగంగా పెరుగుతాయి. ఇన్‌ఫెక్షన్లు వెంటనే తగ్గుముఖం పడతాయి.
3. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సంబంధ వ్యాధులు నయం అవుతాయి. లేని వారికి భవిష్యత్తులో రాకుండా ఉంటాయి.
4. పలు రకాల క్యాన్సర్లను నయం చేసే శక్తి ఈ మిశ్రమానికి ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ కణతుల వృద్ధి తగ్గుతుంది.
5. వయస్సు మీద పడడం కారణంగా వచ్చే వృద్ధాప్య ఛాయలు కనిపించవు. యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కనుక, యవ్వనంగా కనిపిస్తారు.
6. రక్త పోటు, డయాబెటిస్ అదుపులోకి వస్తాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. లివర్ శుభ్రపడుతుంది.
7. గాయాలు, పుండ్లు ఉన్న వారు ఈ మిశ్రమం తాగితే అవి త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మిశ్రమంలో రెట్టింపు యాంటీ బయోటిక్ లక్షణాలు ఉంటాయి.
8. దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు నయం అవుతాయి. దంత సంబంధ సమస్యలు ఉంటే దూరం అవుతాయి.
9. మెటాబాలిజం ప్రక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా అధికంగా ఉన్న బరువు తగ్గుతారు.
10. రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు తొలగిపోతుంది.
11. చర్మానికి అయిన ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు నయం అవుతాయి. చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది. మొటిమలు పోతాయి.
12. ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముకలు విరిగిన వారికి ఈ మిశ్రమం తాగిస్తే త్వరగా అవి అతుక్కునే అవకాశం ఉంటుంది.
Monday 20 February 2017
Saturday 18 February 2017
Thursday 5 January 2017
health
Mirchi Today
13:06
Amazing Benefits of Spirulina | How to Reduce Cholesterol
Amazing Benefits of Spirulina. Check out How to Reduce Cholesterol and what are the Uses of Spirulina in tthis video.
Friday 30 December 2016
health
Mirchi Today
23:42
Fig Fruit (Anjeer) Benefits for No Pregnancy
This Video shows the benefits of Fig fruit(Anjeer) for no pregnancy women
Sunday 18 December 2016
Saturday 17 December 2016
Saturday 12 November 2016
Friday 4 November 2016
Saturday 29 October 2016
health
Mirchi Today
19:20
కూరగాయల పై పురుగు మందుల ప్రభావం
మనకు ఎంత నష్టం జరుగుతుంది....
పురుగు మందుల అవశేషాలు ఎలా తగ్గించుకోవాలి....
Thursday 27 October 2016
health
Mirchi Today
00:07
ఈమొక్కలు మీ ఇంట్లో ఉంటే మీరు అదృష్టవంతులే|Best Good Luck Plants For Your Home
Wednesday 26 October 2016
Tuesday 25 October 2016
Sunday 23 October 2016
health
మీరు తిసికుంటున్న ఆహరం ఏ కాంబినేషన్ చెక్ చేసుకొని తినండి...లేకపోతే మీ పని గోవింద..If you have lemon with milk then it mixes in your stomach to form acid
and therefore becomes toxic food. You have to follow certain basic food
combining rules.
Mirchi Today
17:34
Subscribe to:
Posts (Atom)