Showing posts with label national. Show all posts
Showing posts with label national. Show all posts

Friday 9 June 2017

ఆధార్ కార్డ్ ను పాన్ కార్డ్ తో లింక్ చేయడం ఎలా

Mirchi Today

ఆధార్ కార్డ్ ను పాన్ కార్డ్ తో లింక్ చేయడం ఎలా

how to link aadhar card with pan card easily
ఆధార్ కార్డ్ ను పాన్ కార్డ్ తో లింక్ చేయడం చాలా సులభం.ఒక్క మెసేజ్ తో మీ ఆధార్ కార్డ్ ను పాన్ కార్డుతో జూలై 1 లోపు తప్పని సరిగా లింక్  చేసుకోండి.మీరు చేయవలసిందల్లా మీ ఆధార్ కార్డ్ తో నమోదైన ఫోన్ నెంబర్ తో  UIDPAN అని టైపు చేసి స్పేస్ ఇచ్చి AADHAR NUMBER ఎంటర్ చేసి  స్పేస్ ఇచ్చి మీ పాన్ నెంబర్ ను ఎంటర్ చేసి 567578 లేదా  56161 అనే నెంబర్ కు మెసేజ్ పంపండి.



                                                            

Wednesday 12 April 2017

ఇలా చేయకపోతే మీ బ్యాంకు ఎకౌంట్లు బ్లాక్ అవుతాయి

Mirchi Today

ఇలా చేయకపోతే మీ బ్యాంకు ఎకౌంట్లు బ్లాక్ అవుతాయి

central govt new bank rules

కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30లోపు బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ వివరాలను అనుసంధానం చేయాలని ఖాతాదారులకు ఐటీ శాఖ సూచించింది. లేని పక్షంలో బ్యాంకు అకౌంట్ బ్లాక్ చేస్తామని కూడా హెచ్చరించింది. అంతేకాదు, జులై 2014 నుంచి ఆగస్ట్ 2015 లోపు బ్యాంకు ఖాతా తెరిచిన వారు ఆధార్ వివరాలతో పాటు కేవైసీ వివరాలను కూడా సదరు బ్యాంకుకు సమర్పించాలని సూచించింది. విదేశీ పన్నుల అమలు చట్టానికి లోబడి ఖాతాదారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఐటీ శాఖ కోరింది. ఈ డెడ్‌లైన్‌కు లోబడి అందరూ వివరాలు సమర్పించాలని లేని పక్షంలో ఖాతాను బ్లాక్ చేస్తామని, ఆ తర్వాత ఖాతా నుంచి ఎటువంటి లావాదేవీలకు అవకాశం ఉండదని ఐటీ శాఖ తేల్చి చెప్పింది. సదరు బ్యాంకులు కూడా ఈ మేరకు ఖాతాదారులను అప్రమత్తం చేయాలని సూచించింది.

Thursday 6 April 2017

మూడు నెలల సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్‌ను వెనక్కి తీసుకోనున్న రిలయన్స్‌ జియో

Mirchi Today

మూడు నెలల సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్‌ను వెనక్కి తీసుకోనున్న రిలయన్స్‌ జియో
Jio summer surprise offer cancelled

రిలయన్స్ జియోకు ట్రాయ్ భారీ షాక్ ఇచ్చింది. 15 రోజుల పాటు పొడిగించిన జియో ప్రైమ్ ప్లాన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని గురువారం ఆదేశించింది. అలాగే మూడు నెలల సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్‌ను కూడా వెనక్కి తీసుకోవాలని రిలయన్స్‌ జియోకు సూచించింది.


దీనిపై స్పందించిన రిలయన్స్ జియో, ట్రాయ్ ఆదేశాలను తాము గౌరవిస్తామని పేర్కొంది. రూ.303కు రిఛార్జ్ చేసుకుంటే మూడు నెలలపాటు వర్తించే సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్‌పై సమీక్షించి వెనక్కి తీసుకుంటామని రిలయన్స్ జియో గురువారం ప్రకటించింది.

Saturday 1 April 2017

ఇవాళ్టి నుంచి తగ్గే పెరిగే వస్తువుల ధరలు

Mirchi Today

ఇవాళ్టి నుంచి తగ్గే పెరిగే వస్తువుల ధరలు

ఆర్ధిక సంవత్సరం శనివారం నుంచే మొదలు కానుంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రత్యక్ష, పరోక్ష పన్నులను రివైజ్‌ చేశారు. అవి శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. వాటి ప్రకారం కొన్ని వస్తువుల రేట్లు పెరగనున్నాయి..మరి కొన్ని వస్తువుల రేట్లు తగ్గనున్నాయి.

పెరిగేవి..

సిగరెట్లు, పాన్ మసాల, పేపరు చుట్టిన, చేతితో తయారు చేసిన బీడీలు, పొగాకు ఉత్పత్తులు, ఎల్ ఈడీ దీపాల విడిభాగాలు, వెండి పతకాలు, 99.9%స్వచ్ఛత ఉన్న వెండి నాణేలు, సాల్టెడ్‌ జీడి పప్పు ధరలు పెరగనున్నాయి, భారత్‌లో తయారయ్యే మొబైల్‌ఫోన్లు, ఫోన్లలో వాడే ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు(పీసీబీ)లను ఫోన్‌ తయారీ కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. భారతలో తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం.. అలా దిగుమతి చేసుకునే పీసీబీలపై ప్రత్యేక అదనపు డ్యూటీ విధించింది.కార్లు,మోటారు సైకిళ్ల బీమా ఇవాళ్టి నుంచి పెరగనుంది.

తగ్గేవి…

సౌర శక్తితో పనిచేసే ఉపకరణాలు, ఇళ్లల్లో వాడే ఆర్వో వాటర్‌ ఫిల్టర్లు, వాటిలోని ఆర్వో కాంపొనెంట్ల డ్యూటీ రేట్లు త గ్గించినందున వాటి ధరలు తగ్గనున్నాయి. ఆన్ లైన్ రైల్వే టికెట్లు, లెదర్ తో తయారయ్యే ఉత్పత్తుల్లో కొన్ని వస్తువులు, పీఓఎస్ యంత్రాలు/ కార్డులు, ఫింగర్ ఫ్రింట్స్ ఆధారంగా పని చేసే యంత్రాలు, రక్షణ బలగాలకు వర్తించే సామూహిక బీమాకు సంబంధించినవి తగ్గనున్నాయి.

 

ఒకటో తేది నుంచి కొత్త రూల్సేంటి..? మీ జీవితాల్లో వచ్చే మార్పులేంటి..?

Mirchi Today

ఒకటో తేది నుంచి కొత్త రూల్సేంటి..? మీ జీవితాల్లో వచ్చే మార్పులేంటి..?

ఒకటో తేది నుంచి కొత్త రూల్సేంటి..? మీ జీవితాల్లో వచ్చే మార్పులేంటి..?

ఒకటో తేది నుంచి ఎన్నో కొత్త రూల్స్ రానున్నాయి.మీ జీవితాల్లో వచ్చే మార్పులు ఏంటో తెలుసుకోండి.

                                                               

Friday 17 March 2017

Shocking!! Gayatri Mantra Chanted In Pakistan

Mirchi Today

Shocking!! Gayatri Mantra Chanted In Pakistan 


Shocking!! Gayatri Mantra Chanted In Pakistan


Gayatri Mantra recited by Narodha Malini During Holi Celebrations in Pakistan....Nawaz Sharif .

                                                       

Tuesday 14 March 2017

Monday 13 March 2017

US Man Tries To Burn Indian-Americans' Store In Florida

Mirchi Today

US Man Tries To Burn Indian-Americans' Store In Florida

US Man Tries To Burn Indian-Americans' Store In Florida

US Man Tries To Burn Indian-Americans' Store In Florida || A 64-year-old man attempted to burn down a convenience store owned by the Indian-Americans in Florida.అమెరికాలో జాత్యంహకార దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. కూచిబొట్ల, పటేల్‌ ఘటనలను మరవకముందు తాజాగా ఫ్లోరిడాలో మరో సంఘటన చోటు చేసుకుంది. భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల స్టోర్‌పై ఓ వ్యక్తి నిప్పు పెట్టారు. అయితే, ఆ స్టోర్‌ భారత సంతతి పౌరులదని తనకు తెలియదని, అరబ్‌ ముస్లింలది అని కాల్చానని చెపుతున్నాడు దాడికి పాల్పడిన వ్యక్తి. రిచర్డ్‌ లాయిడ్‌ అనే 64 ఏళ్ల వ్యక్తి ఫ్లోరిడాలో ఓ దుకాణానికి నిప్పుపెట్టాడు. తమ దేశంలో అరబ్‌ దేశాలకు చెందిన ముస్లిలు అస్సలు ఉండొద్దనేది తన కోరిక అని, అందుకే దుకాణాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నించానని చెప్పాడు రిచర్డ్‌ లాయిడ్‌. తనను అరెస్టు చేసుకోవచ్చంటూ పోలీసులకు నవ్వుతూ చెప్పాడు ఆయన. దాడికి పాల్పడిన ఆ వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు.

Thursday 2 March 2017

Cocacola Pepsi Ban in Tamilnadu | Get inspiration from Tamil people

Mirchi Today

Cocacola Pepsi Ban in Tamilnadu | Get inspiration from Tamil people

Cocacola Pepsi Ban in Tamilnadu

The proposed ban on Coke and Pepsi by retail shops in Tamil Nadu started today. The state's traders are batting for local beverage brands, citing concerns about health. The traders and the Left organisations have been campaigning against the two beverage giants for nearly 30 years. Two years ago, a plot allotted for a bottling plant by Coca Cola in Erode district was even cancelled following a huge protest by farmers, who claimed that the plant would siphon off ground water.

                                                               

Monday 27 February 2017

Attack on Indians continues in America | Black People Vulgar Comments on an Indian Girl

Mirchi Today
Americans Target Indians | Black People Vulgar Comments on an Indian Girl
Americans Target Indians | Black People Vulgar Comments on an Indian Girl

Again Attack on Indians continues in America .Today indian house attacked by few Black People, One more incident took place in train Black people made Vulgar Comments on an Indian Girl two days ago.

                                                           

Sunday 19 February 2017

EPF withdrawn in Just 3 hours

Mirchi Today

EPF withdrawn in Just 3 hours

You can withdrawn your EPF amount in just 3 hours in online.It is going to implement from this may onwards.

EPF withdrawn in Just 3 hours

ఇక నుంచి ఉద్యోగ (ఈపీఎఫ్‌) ప్రక్రియ మరింత సులభం కానుంది. ఈ ఏడాది మే నుంచి మీ పీఎఫ్ సమస్య మూడు గంటల్లోనే పరిష్కారం కానుంది. దీని కోసం ఆన్ లైన్ లో ఈపీఎఫ్‌ను క్లెయిమ్ చేసుకునే విధంగా ఈపీఎఫ్‌వో ఏర్పాట్లు చేస్తోంది. వీటితో పాటు పెన్షన్ స్థిరీకరణను సైతం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సంవత్సరం మే చివరి నాటికి కాగితాలకు స్వస్తి చెప్పి ఆన్ లైన్ ద్వారానే సమస్యను పరిష్కరించనుంది ఈపీఎఫ్‌వో. అన్ని రకాల క్లెయిమ్ లకు సంబంధించిన అప్లికేషన్లను ఆన్ లైన్ చేస్తున్నామని, ప్రస్తుతం అన్ని ప్రాంతీయ కార్యాలయాలను సర్వర్ కు అనుసంధానం చేస్తున్నామని ఈపీఎఫ్‌వో సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ తెలిపారు. అదే విధంగా ఈ ప్రక్రియ మొత్తం ఈ ఏడాది మే చివరి నాటికి పూర్తి కానున్నట్లు చెప్పారు.  పీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మూడు గంటల్లోగా సమస్యను పరిష్కరించాలనే లక్షంగా పెట్టుకుందన్నారు

Finally Nokia 6 in Indian Market

Mirchi Today

Finally Nokia 6 in Indian Market

Nokia 6 finally available in india

Mobiles Legend Nokia come back with its brand New Nokia 6 Series mobiles available in ebay india but the cost of the mobile is too high when comparing with other chinese mobiles with the same features.Nokia 6 costs Rs.32,440 but the same mobile released in china it costs only Rs.17.000.

Nokia 6 in ebay

New Nokia 6 smartphone features a 5.5-inch full-HD (1080x1920 pixels) 2.5D curved display with Corning Gorilla Glass 3 cover for protection. The Nokia Android phone is powered by an octa-core Qualcomm Snapdragon 430 processor coupled with 4GB of LPDDR3 RAM. Nokia 6 packs 64GB inbuilt storage which supports expendable storage via microSD card (up to 128GB). The smartphone runs on Android 7.0 Nougat and supports dual-SIM. It sports a 16-megapixel rear camera with dual-tone LED flash and PDAF. It also packs an 8-megapixel front camera. Nokia's comeback phone comes with fingerprint scanner which is embedded into the Home Button and also supports Dolby Atmos. The new Nokia 6 measures 154x75.8x7.8mm and supports 4G. The handset is backed by a 3000mAh battery.

Thursday 16 February 2017

Palaniswami Appointed as Tamilnadu CM

Mirchi Today

Palaniswami Appointed as Tamilnadu CM

Palaniswami Appointed as Tamilnadu CM

Tamilnadu Governor C.Vidyasagar Rao has appointed AIADMK legislature party leader Edappadi
 K Palaniswamy as the Chief Minister of Tamilnadu.

త‌మిళ రాజ‌కీయా సంక్షోభానికి తెర‌ప‌డింది. గ‌త ప‌దిరోజులుగా సీఎం కుర్చీ కోసం జ‌రుగుతున్న కీచులాట‌లో  చిన్న‌మ్మ ప్ర‌తిపాదించిన అభ్య‌ర్థి ప‌ళ‌నీ స్వామీ విజ‌యం సాధించారు. ఆ రాష్ట్ర ఇంఛార్జ్ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావును క‌లిసిన ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ప‌ళ‌నీసామి త‌న బ‌లాన్ని మ‌రోసారి నిరూపించుకున్నారు.  గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వ ఏర్పాటుకు ప‌ళ‌నీ సామిని ఆహ్వానించారు. పళనీ స్వామి సీఎంగా అప్పాయింట్ చేస్తూ ప్రభుత్వం ఏర్పటు చేయాల్సిందిగా రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.

Tuesday 14 February 2017

Shashikala Sentenced to Jail | End to Dirty Politics

Mirchi Today

Shashikala Sentenced to Jail in disproportionate assets case

Shashikala Sentenced to Jail in disproportionate assets case

సీఎం పీఠంపై కోటి ఆశలు పెట్టుకున్న శశికళకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. జయలలిత అక్రమాస్తుల కేసులో కొద్దిసేపటి క్రితం తీర్పు వెల్లడించిన సుప్రీం ఆమెను దోషిగా ప్రకటించింది. ఈ కేసును విచారించిన జడ్జి పినాకి చంద్రఘోష్ ఆమెను దోషిగా తేల్చుతూ తీర్పిచ్చారు. ఆమెతో పాటు మరో నలుగురిని ఈ కేసులో దోషులుగా పేర్కొన్నారు. జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్‌కు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. జయలలిత మరణించడంతో కోర్టు తీర్పుతో ఈ ముగ్గురు కూడా ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇళవరసి శశికళకు స్వయాన వదిన. ఈ నలుగురికి జైలు శిక్షతో పాటు 100 కోట్ల జరిమానాను సుప్రీం కోర్టు శశికళకు విధించింది. నాలుగు వారాల్లో జైలులో లొంగిపోవాలని శశికళను సుప్రీం కోర్టు ఆదేశించింది. శశికళతో వ్యాపార లావాదేవీలు పెట్టుకున్న అనేక కంపెనీలు ఈ తీర్పుతో సందిగ్దంలో పడ్డాయి. ముఖ్యంగా జయ టీవీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

Monday 13 February 2017

AIADMK Leader Murdered In Tiruvannamalai by DMK supporters | Tamilnadu

Mirchi Today

AIADMK  Leader Murdered In Tiruvannamalai by DMK supporters | Tamilnadu 

A prominent AIADMK member was hacked to death in public by 3 armed men, alleged supporters of the DMK, in the temple town of Tiruvannamalai in northern  region of chennai this morning. 

S Kanagaraj, aged 40, was the ruling AIADMK party's town secretartill a few months past before he was removed from the post.

Police sources said a dispute over cash was the trigger for the attack.

A resident of Sannathi Street near in Tiruvannamalai, Kanagaraj was going back home on a two wheeler, he was knocked down and murdered.

Thursday 9 February 2017

Namaz on Neem Tree by women

Mirchi Today

                                            Namaz on Neem Tree by women






Watch the Video of UP Woman Performing Namaz on Neem Tree Goes Viral in Social Media

                                                

Wednesday 8 February 2017

Pannerselvam Breaks Silence | Complains Of Forced Resignation

Mirchi Today

Pannerselvam Breaks Silence | Complains Of Forced Resignation

Pannerselvam Breaks Silence | Complains Of Forced Resignation

Pannerselvam breaks silence  for the very first time, Tamil Nadu Chief Minister O Panneerselvam said that he was pressurised and forced to quit from CM.

                                                            

Saturday 14 January 2017

Amazon Sells Mahatma Gandhi imaged Chappal

Mirchi Today

Amazon Sells Mahatma Gandhi imaged Chappal 

Days after Amazon “expressed regret” for offending" Indian sentiments by means of promoting doormats presenting the picture of the Indian flag on its Canadian website, a new list on Amazon.com now sports turn flops (or seashore sandals) with the face of Mahatma Gandhi.
The Gandhi flip flops been sold by CafePress on Amazon.com prices $sixteen.99, which interprets to round Rs 1,200. The brand claims that their “image flip flop sandal designs are professionally published... and could appearance extremely good and make someone smile.On January 11, outside Affairs Minister Sushma Swaraj had requested e-trade massive Amazon to take down doormats depicting the Indian flag, caution that the authorities will revoke visas granted to enterprise officers. Amazon changed into quick to reply and had removed the same.
Amazon Sells Mahatma Gandhi imaged Chappal

Amazon Sells Mahatma Gandhi imaged Chappal 
Amazon doormat indian flag

Friday 13 January 2017

New Passport rule-Aadhar can now be used as date of birth proof

Mirchi Today
New Passport rule-Aadhar can now be used as date of birth proof

The authorities on Friday introduced that Aadhaar and e-Aadhaar card could be used as evidence of date of birth (DOB) while applying for passports.In case of evidence of DOB, even as filing the software, it has now been determined that each one candidates of passports can publish any one of the files — switch/college leaving/matriculation certificates, PAN card, Aadhaar card/e-Aadhaar having the DOB of applicant, replica of the extract of the provider file of the applicant, riding licence, Election photo identity Card (EPIC) or LIC policy bond.

           
Related Posts Plugin for WordPress, Blogger...